IPL 2020 : Virat Asked Siraj To Bowl Bouncer, But Siraj Made His Own Decision | RCB Vs KKR

2020-10-22 1

IPL 2020 : KKR vs RCB: Virat Kohli handing new ball to me boosted confidence: Mohammed Siraj on "magical" IPL performance
#Rcbvskkr
#RoyalchallengersBangalore
#Kolkataknightriders
#Ipl2020
#Siraj
#MohammedSiraj
#Virat
#ViratKohli
#Rcb

బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ‌(కేకేఆర్‌)ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నిప్పులు చెరిగే పేస్‌తో విజృంభించడంతో కోల్‌కతా బ్యాటింగ్‌ కకావికలమైంది.